ఈరోజు 17 ఏప్రిల్ 2024 న్యూ మారుతి నగర్ నార్త్ రోడ్ నెంబర్ 4 కృష్ణ గౌడ్ మార్గ్ నందు శ్రీ అమరలింగేశ్వర లక్ష్మీ సహిత శ్రీ నరసింహ స్వామి దేవస్థానం నందు శ్రీ సీతారాముల కళ్యాణం శ్రీ ఫణి శర్మ గారి ఆధ్వర్యంలో టెంపుల్ చైర్మన్ ముజకరి భాస్కర్ , శ్రీ వీరనారాయణ , శ్రీ జగదీష్ , శ్రీ వీరేశం, శ్రీ దీపక్ రాజ్ మరియు కమిటీ సహకారంతో కాలనీవాసులు పెద్ద ఎత్తున పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ శ్రీ బొగ్గరపు దయానంద గుప్తా గారు, యువ నాయకులు శ్రీ శరత్చంద్ర, శ్రీ వరుణ్ బొగ్గరపు, స్థానిక కార్పొరేటర్ శ్రీరంగ నరసింహ గుప్తా, చైతన్యపురి సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ వెంకటేశ్వర్లు గారు వార్డు మెంబర్ శ్రీ లయన్ డాక్టర్ బి విజయ రంగా మరియు కాలనీవాసులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 1100 కోట్ల సార్లు శ్రీరామనామ జపం చేసిన అమ్మగారికి శ్రీమ శ్రీమతి వసంత వల్లి గారి చేత పెద్దల శ్రీ దయానంద్ గుప్తా గారు కమిటీ సభ్యులు లయన్ డాక్టర్ బి విజయ రంగా ఘనంగా సన్మానించారు.
శ్రీ అమరలింగేశ్వర లక్ష్మీ సహిత శ్రీ నరసింహ స్వామి దేవస్థానం నందు శ్రీ సీతారాముల కళ
