పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్

జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ.

 

ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.కోటి విరాళం అందించిన పవన్ కళ్యాణ్.

 

సీఎం రేవంత్ రెడ్డికి చెక్ ను అందజేసిన పవన్.