మల్లాపూర్ లో కింగ్స్ బిర్యానీ రెస్టారెంట్ మరియు వేదిక బ్యాంక్యూట్స్ హాల్ ప్రారంభి

మల్లాపూర్ లో కింగ్స్ బిర్యానీ రెస్టారెంట్ మరియు వేదిక బ్యాంక్యూట్స్ హాల్ ప్రారంభి మల్లాపూర్ లో కింగ్స్ బిర్యానీ రెస్టారెంట్ మరియు వేదిక బ్యాంక్యూట్స్ హాల్ ప్రారంభి

మల్లాపూర్ లో కింగ్స్ బిర్యానీ రెస్టారెంట్ మరియు వేదిక బ్యాంక్యూట్స్ హాల్ ప్రారంభించిన సినీ నటి హెబ్బా పటేల్ 

హైదరాబాద్, మల్లాపూర్, నవంబర్,2024:
హైదరాబాద్ మల్లాపూర్ లో కింగ్స్ బిర్యానీ రెస్టారెంట్ ను సినీనటి హెబ్బా పటేల్ ఘనంగా ప్రారంభించారు. కింగ్స్  బిర్యానీ రెస్టారెంట్  ప్రారంభోత్సవ సందర్భంగా 50% ఆఫర్  మూడు రోజుల పాటు అందించడం జరుగుతుందని తెలిపారు. ముఖ్యంగా కస్టమర్స్ కు అందుబాటు ధరలలో రుచికరమైన ఫుడ్స్ అందించడం మా ప్రత్యేకత.ఈ సందర్భంగా ముఖ్య అతిథి హెబ్బా పటేల్ మాట్లాడుతూ తన మూవీ రిలీజ్ ధూంధాం రోజే ఈ లాంచింగ్ చేయడం చాలా సంతోషమని హెబ్బా పటేల్ తెలిపారు. హెబ్బా పటేల్ కింగ్స్ బిర్యానీ టేస్ట్ చేసి చాలా రుచికరంగా ఉందని మీరు కూడా ఫ్యామిలీ తో సందర్శించాలని కోరారు. కింగ్స్ బిర్యానీ రెస్టారెంట్ తన రెండవ బ్రాంచ్ సాధారణ ప్రజలకు అందుబాటులో తీసుకురావడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా నాచారం బి ఆర్ యస్ నాయకులు సాయిజెన్, మల్లాపూర్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి, స్కైలబ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. రీజనబుల్ ధరలతో  రుచికరమైన బిర్యానీ అందించడమే తన సక్సెస్ కి సీక్రెట్ అని  డైరెక్టర్ తెలిపారు.