వన్ కార్పొరేట్-వన్ విలేజ్ నినాదంతో గ్రామాలను దత్తత తీసుకున్న కార్పొరేట్, స్వచ్ఛంద సంస్థలు
నేడు ఏడు గ్రామాలను దత్తత తీసుకున్న కార్పొరేట్ సంస్థలు
ములుగు లోని చంద్రు తండా, ఎల్బీనగర్, జవతారపల్లి, ఇంచన్ చెరువుపల్లి గ్రామాలను దత్తత తీసుకున్న పలు కార్పొరేట్ సంస్థలు
నాగర్ కర్నూల్ జిల్లాలోని బిలాకల్, చెంచుగూడెం లను దత్తత తీసుకున్న సర్వీస్ నౌ
నాలుగు గురుకులాల్లో డిజిటల్ ల్యాబ్స్ ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన మైక్రోసాఫ్ట్
ఏడు గురుకులాల్లో science, technology, engineering, and mathematics (STEM) ల్యాబ్స్ ను ఏర్పాటు చేయనున్న నాస్కాం