మంత్రి సీతక్క
సమాజంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, అత్యాచారాలు రూపుమాపాలని మంచి ఉద్దేశంతో అలీ, రమణారెడ్డి మంచి పాటను నిర్మించారు
నవ్వులతో అందరిని ఆరోగ్యంగా ఉంచే అలి అభినందనలు
ఈ సాంగ్ ను చూసి యువతలో మార్పు రావాలి
కొందరు మృగాలు మహిళలను చెడు ఉద్దేశంతో చూస్తారు
తనను కన్నది మహిళ అనే విషయాన్ని మనిషి దుష్ట బుద్ధితో ప్రవర్తిస్తారు
తాగిన మత్తులో కొందరు మృగాలుగా మారుతారు
మన ఆలోచనలోనే మార్పు రావాలి