*సచివాలయం*
*మంత్రి సీతక్కను మర్యాదపూర్వకంగా కలిసిన సచివాలయ ఉద్యోగుల అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు*
ఇటీవల ఎన్నికల్లో గెలిచిన కార్యవర్గ సభ్యులను అభినందించిన మంత్రి సీతక్క
సచివాలయ ఉద్యోగుల సంక్షేమంతో పాటు ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్న ప్రజా ప్రభుత్వానికి సహకరించాలని కోరిన మంత్రి సీతక్క