ఎర్ర మంజిల్ లోని మిషన్ భగీరథ కార్యాలయంలో అన్ని విభాగాల శాఖధిపతులతో పంచాయతీరాజ్ గ్

ఎర్ర మంజిల్ లోని మిషన్ భగీరథ కార్యాలయంలో అన్ని విభాగాల శాఖధిపతులతో పంచాయతీరాజ్ గ్ ఎర్ర మంజిల్ లోని మిషన్ భగీరథ కార్యాలయంలో అన్ని విభాగాల శాఖధిపతులతో పంచాయతీరాజ్ గ్

ఎర్ర మంజిల్ లోని మిషన్ భగీరథ కార్యాలయంలో అన్ని విభాగాల శాఖధిపతులతో పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క సమీక్ష సమావేశం

హాజరైన పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్, డైరెక్టర్ సృజన, టీజీఐఆర్డి డైరెక్టర్ నిఖిల, 

మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, డైరెక్టర్ కాంతి వెస్లీ, enc లు కృపాకర్ రెడ్డి, కనక రత్నం, వివిధ శాఖల ఉన్నతాధికారులు
శాఖల వారిగా పనుల పురోగతి, నూతన ప్రణాళికలు, పనితనంలో మెరుగుదల పై సమీక్ష