హైదరాబాద్ కొత్తపేట 31 మార్చ్ 2025 మహిళా భవన్ లో ఈరోజు ముత్తూట్ ఫైనాన్స్ మరియు కొత్తపేట లైన్స్ క్లబ్ 320 D తరఫున జరిగే అంతర్జాతీయ మహిళా దినోత్సవాల్లో భాగంగా 30 మంది మహిళలకు వివిధ రంగాల నుంచి గుర్తించి వారికి ప్రత్యేక సన్మానం అవార్డులతో సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్దలు శ్రీ బొగారపు దయానంద్ గారు ఎమ్మెల్సీ, , బి. సంపత్ గారు జోనల్ మేనేజర్,ap ts,క్లౌడ్ మీడియా చైర్మన్ బ్రహ్మశ్రీ రామకృష్ణ చార్యులు గారు, గారు, మరియు శ్రీ లక్ష్మి మహిళా మండలి, పి. అనూప్ రీజినల్ మేనేజర్,mcp గుప్తా క్లస్టర్ మేనేజర్, లక్ష్మీనారాయణ csr manager, ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.లైన్స్ క్లబ్ ద్వారా జరిగే సమాజ సేవలు ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా సమాజానికి సేవ చేయాలని డాక్టర్ లయన్ డాక్టర్ బి విజయ రంగ డిస్ట్రిక్ట్ చైర్మన్ హెల్త్ క్యాంప్స్ పత్రికా ముఖం గా తెలియపరిచారూ ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ కమిటీ lion చంద్రశేఖర్, ss బ్రిలియంట్ స్కూల్ చైర్మన్, lion జి ,హిజిక్కియా st xaviers high school, బచపన్ స్కూల్ చైర్మన్ జితేంద్ర దేవి గారు అనురాధ స్నేహ ఫౌండేషన్ , lion పద్మావతి, అధ్యక్షుడు కర్ణ శ్రీనివాస్ రావు ఈ కార్యక్రమం ముందుండి నిర్వహించిన ముత్తూట్ ఫైనాన్స్ csr విభాగం మరియు లైన్స్ క్లబ్ హైదరాబాద్ కొత్తపేట , బ్రహ్మశ్రీ రామ కృష్ణా చారి క్లౌడ్ మీడియా మీడియా పార్టనర్ గా ఆద్వర్యం లో ఘనంగా విర్వహించారు మహిళలు అందరూ సంతోషం వ్యక్తం చేస్తూ lion డాక్టర్ బి విజయ రంగా మరియు లక్ష్మీనారాయణ లకు కృతఙ్ఞతలు తెలియచేశారు రాబోయే రోజులలో సంయుక్తం గా ఇలాంటి వివిధ సేవ కార్యక్రమాలు నిర్వహిస్తమని సభా ముఖం గా తెలియ చేసారు
హైదరాబాద్ కొత్తపేట 31 మార్చ్ 2025 మహిళా భవన్ లో ఈరోజు ముత్తూట్ ఫైనాన్స్ మరియు కొత్తపేట
