సుదర్శన నార సింహ మహాయాగము చండి యాగము ముఖ్య అతిధిగా పాల్గొన్న బి .లక్ష్మి కాంతం

సుదర్శన నార సింహ  మహాయాగము చండి యాగము ముఖ్య అతిధిగా పాల్గొన్న బి .లక్ష్మి కాంతం సుదర్శన నార సింహ మహాయాగము చండి యాగము ముఖ్య అతిధిగా పాల్గొన్న బి .లక్ష్మి కాంతం

ధరణి శ్రీ ఫౌండేషన్ ఆధ్వర్యం లో విశ్వ శాంతిని  ఆకాం క్షిస్తు లోక కల్యాణార్థం అంబర్పేట్ మునిసిపల్ గ్రౌండ్ హైదరాబాద్ లో  జరిగిన సుదర్శన నార సింహ  మహాయాగము చండి యాగము శ్రీ భూ నీళా సామెత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న బి .లక్ష్మి కాంతం ఐఏఎస్ (రిటైర్డ్ JEO టీటీడీ ) శోభలత దంపతులు చండి హోమం లో పాల్గొని , శ్రీమాన్ సంపన్ముడుంబై
 వేంకటాచార్యులు సిద్ధాంతి రచించిన శ్రీ ప్లవ నమ సంవత్సర 2021-2022 పంచాంగమును ఆవిష్కరించారు ఈ కార్యక్రమం లో సుదర్శన్ లైవ్ టీవీ చైర్మన్ బ్రహ్మశ్రీ రామ కృష్ణ చారీ గారు మరియు ధరణి శ్రీ ఫౌండేషన్ సభ్యులు 100 మంది యజ్నాచార్యులు పాల్గొన్నారు