మహిళా దినోత్సవ సందర్భంగా న్యూ మారుతి నగర్ మహిళా భవన్ లో స్నేహ ఫౌండేషన్ ఫౌండర్ M.అనురాధ గారు, మరియు లయన్ Dr.B విజయ రంగ శ్రీ సాయి శ్రీ నివాస మెడికల్ డిస్ట్రిబ్యూటర్ గారి అధ్వర్యంలో లో అన్ని రంగాలలో గల మహిళా గ్రాడ్యుయేట్ నీ పెద్ద ఎత్తున సన్మానించారు. ఈ కార్య్రమానికి శ్రీ బోగ్గరపు దయానంద్ గారుmlc, వజీర్ ప్రకాష్ గౌడ్ ఎక్స్ కార్పొరేటర్, సుదర్శన్ లైవ్ టీవీ చైర్మన్ బ్రహ్మశ్రీ రామ కృష్ణ చారి గారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు , ఫౌండేషన్ కి 2 కుట్టు మిషన్ లు అందించారు, మరియు కొత్తపేట, చైతన్యపురి ఇంచార్జీ లు , సెక్రటరీ సుబ్రమణ్యం , ఉమ , సునీత, రమా, పాల్గొన్నారు