పూర్ణాహుతి లక్ష్మి నారాయణ స్వామి కళ్యాణం

పూర్ణాహుతి లక్ష్మి నారాయణ స్వామి కళ్యాణం పూర్ణాహుతి లక్ష్మి నారాయణ స్వామి కళ్యాణం

శ్రీ వేద ధార్మిక సేవ సమితి రాష్ట్ర అధ్యక్షులు కొండపాక కృష్ణమాచార్య ఆధ్వర్యంలో వెంకట్రావు నగర్ కాలనీ కమ్యూనిటీ హల్ లో ఈ రోజు పూర్ణాహుతి లక్ష్మి నారాయణ స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమం లో తిరుమల నరహరచార్యులు, ch  కృష్ణమాచార్యులు, గోవర్ధన్ ప్రవీణ్ కుమారచార్యులు,పరాంకుశం వెంకటాచార్యులు రఘనాదాచార్యులు, శ్రీధరాచార్యులు,సముద్రాల రంగచార్యులు మరియు భక్తులు పాల్గొన్నారు