మన శ్రీరామానుజ సర్కిల్..రోజు రోజుకు ఎంతో సుందరంగా తయారవుతున్నది.

మన శ్రీరామానుజ సర్కిల్..రోజు రోజుకు ఎంతో సుందరంగా తయారవుతున్నది. మన శ్రీరామానుజ సర్కిల్..రోజు రోజుకు ఎంతో సుందరంగా తయారవుతున్నది.

మన శ్రీరామానుజ సర్కిల్..రోజు రోజుకు ఎంతో సుందరంగా
తయారవుతున్నది. పైన పచ్చని పచ్చిక పరచబడి చల్లదనాన్నిస్తుంటే..సర్కిల్ చుట్టూరా ఉన్న వలయాకార
పిట్టగోడకు అందమైన పూలు లతల పెయింటింగ్ తోమరింత అందంగా..కనిపిస్తున్నది..సర్కల్..త్వరలో మరింత ముస్తాబై కనువిందు చేయనున్నది..అలాగే
మ‌న‌ శ్రీరామానుజ‌ సేవా ట్ర‌స్ట్ అభ్య‌ర్థ‌న‌ మేర‌కు మాధ‌వ న‌ర్సింగ్ హోమ్ వారు, ఇప్ప‌టి వ‌ర‌కు 750 పైగా ట్ర‌స్ట్ స‌భ్యుల‌కు వాక్సిన్ ఇవ్వ‌డం జ‌రిగింది.  వాక్సిన్ తీసుకున్న వారందరు ఏలాంటి ఇబ్బందులు లేకుండా ఆరోగ్యంగా ఉన్నారు. ఇంకా, వాక్సిన్ తీసుకోదల్చిన ట్రస్ట్ సభ్యులు, రామానుజ సేవా ట్రస్ట్ ను సంప్రదించగలరని మరో సారి తెలియజేస్తున్నాము.

శ్రీ రామానుజ సేవా ట్రస్ట్