నరోత్తం కుమార్ కి దుబాయ్ లో అత్యంత ప్రతిష్టాత్మక గ్లోబల్ ఎక్స్లెన్స్ ఐకానిక్ అవార

 నరోత్తం కుమార్ కి దుబాయ్ లో అత్యంత ప్రతిష్టాత్మక గ్లోబల్ ఎక్స్లెన్స్ ఐకానిక్ అవార నరోత్తం కుమార్ కి దుబాయ్ లో అత్యంత ప్రతిష్టాత్మక గ్లోబల్ ఎక్స్లెన్స్ ఐకానిక్ అవార

హైదరాబాద్  LB నగర్ కి చెందిన నరోత్తం కుమార్ కి దుబాయ్ లో అత్యంత ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది ,, ముంబై గ్లోబల్  ఆర్గనైసేషన్  నిర్వహించిన గ్రాండ్ ఈవెంట్ దుబాయ్ పేరుతొ జరిగిన అవార్డు ఫంక్షన్ లో నరోత్తం కుమార్ కి గ్లోబల్ ఎక్స్లెన్స్ ఐకానిక్ అవార్డు అందచేశారు ఈ కార్యక్రమానికి ఇండియా నుండి నరోత్తం కుమార్ ఒక్కరే ఎంపిక కావడం విశేషం ఇండియా వచ్చాక బ్రహ్మశ్రీ రామ కృష్ణ చార్యులు ఏర్పాటు చేసిన సంతోష సభ మరియు ప్రెస్ మీట్ కి నరోత్తం కుమార్ విచ్చేసి తన సంతోషాన్ని బంధు మిత్రులు మరియు మీడియా పాత్రికేయులకు పంచుకున్నారు