ఈరోజు – “మహిళలపై హింస నిర్మూలన దినోత్సవం” సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాదు కోఠ

ఈరోజు – “మహిళలపై హింస నిర్మూలన దినోత్సవం” సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాదు కోఠ ఈరోజు – “మహిళలపై హింస నిర్మూలన దినోత్సవం” సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాదు కోఠ

ఈరోజు – “మహిళలపై హింస నిర్మూలన దినోత్సవం” సందర్భంగా

లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాదు కోఠపేట ఆధ్వర్యంలో

స్వంతన విమెన్స్ రిహాబ్ & డీ-అడిక్షన్ సెంటర్ లో

మహిళల కోసం మానసిక ఆరోగ్య అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది.

 

ముఖ్య అతిథి:

⭐ లయన్ మహేంద్ర గుప్తా గారు – రీజియన్ చైర్మన్, హైదరాబాదు

శ్రీ నరేందర్ రెడ్డి గారు సీనియర్ కాంగ్రెస్ నాయకులు 

 

పాల్గొన్న లయన్స్ సభ్యులు:

 

లయన్ ఎస్. కృష్ణమోహన్ రెడ్డి – అధ్యక్షులు

 

లయన్ చంద్రశేఖర్ – ప్రథమ ఉపాధ్యక్షుడు

 

లయన్ జితేంద్ర దేవి – ద్వితీయ ఉపాధ్యక్షురాలు

 

లయన్ సైకం రేణుకా రెడ్డి – గత అధ్యక్షురాలు

 

లయన్ రంజీత్ రెడ్డి – మాజీ మెజిస్ట్రేట్

 

లయన్ డా. బి. విజయ రంగ గారు – జిల్లా కార్యదర్శి, స్వచ్ఛ భారత్ 320-D

 

 

సేవా కార్యక్రమాలు:

🧵 ఒక కుట్టు మిషన్ – రీజియన్ చైర్మన్ లయన్ మహేంద్ర గుప్తా గారి వారి ప్రాయోజకం

👓 15 రీడింగ్ గ్లాసులు – లయన్ డా. బి. విజయ రంగ గారి వారి ప్రాయోజకం

 

సేవకు అవకాశం ఇచ్చినందుకు

లయన్ కార్తిక్ అన్నెం గారికి ప్రత్యేక కృతజ్ఞతలు.

 

ఈ కార్యక్రమాన్ని శ్రీమతి మంజుల గారు (చైర్మన్) సమర్థవంతంగా నిర్వహించగా,

శ్రీమతి మమత గారు & శ్రీమతి నాగలక్ష్మి గారు (సైకాలజిస్టులు) వినూత్నంగా సహకరించారు.

 

మహిళల భద్రత, గౌరవం మరియు సాధికారత కోసం మన సేవలు నిరంతరం కొనసాగాలి.