యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఈనెల 15 నుండి ప్రారంభమైన స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను యాదాద్రి అర్చకులు అధికారులు చిన్న జీయర్ స్వామి, అహెూబిలం జీయర్ స్వాములకు పత్రికను అందించి స్వామివారి బ్రహ్మోత్సవాలకు రావలసిందిగా వారిని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉప ప్రధాన అర్చకులు సురేంద్రాచార్యులు, నరసింహ మూర్తి, అర్చకులు కిరణ్కుమారాచార్యులు, ఏఈఓ గజవల్లి రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు