ఎక్సెల్ రియల్ యూట్యూబ్ ఛానల్ లాంచింగ్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి,జక్కా వెంకట్ రెడ్డి

ఎక్సెల్ రియల్ యూట్యూబ్ ఛానల్ లాంచింగ్  ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి,జక్కా వెంకట్ రెడ్డి ఎక్సెల్ రియల్ యూట్యూబ్ ఛానల్ లాంచింగ్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి,జక్కా వెంకట్ రెడ్డి

ఎక్సెల్ రియల్ యూట్యూబ్ ఛానల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా హాజరైన తెరాస ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి , పీర్జాదిగుడ మేయర్ జక్క వెంకట్ రెడ్డి మరియు క్లౌడ్ మీడియా, సుదర్శన్ లైవ్ టీవీ చైర్మన్ బ్రహ్మశ్రీ రామకృష్ణ చారి గారు. జ్యోతి ప్రజ్వలన చేశారు. ఎక్సెల్ ఇండియా మాగజైన్ ఎడిటర్ సంగెం రామకృష్ణ మాట్లాడుతూ తెలంగాణ లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తన ఛానల్ ద్వారా అందిస్తామని అలాగే ఎక్సెల్ రియల్ ఛానల్ కి  క్లౌడ్ మీడియా ద్వారా సాంకేతిక    సహకారం అందిస్తున్న బ్రహ్మశ్రీ రామ కృష్ణ చారి గారికి అభినందనలు తెలియచేశారు