Hyderabad May 23 Dil Sukh Nagar Shining Star Awards Season 1 Poster Launch

Hyderabad May 23 Dil Sukh Nagar Shining Star Awards Season 1 Poster Launch Hyderabad May 23 Dil Sukh Nagar Shining Star Awards Season 1 Poster Launch

హైదరాబాద్ మే 23  దిల్ సుఖ్ నగర్ షైనింగ్ స్టార్ అవార్డ్స్ సీజన్ 1 పోస్టర్ లాంచ్ ఘనంగా జరిగింది ఫిలిం , టెక్స్ట్ టైల్ , మోడలింగ్, బ్యూటీ ఇండస్ట్రీ , ఫాషన్ , స్పోర్ట్స్ మరియు సోషల్ ఆక్టీవిస్ట్ లకు  అవార్డ్స్ అందచేస్తున్నట్టు విమెన్ ఎంట్రెప్రినేటర్  అసోసియేషన్ ఫౌండర్ దుర్గ ప్రసాద్ , పంకజ్  సంఘీ జగదాంబ సారీస్ ప్రొప్రైటర్ మరియు బ్రహ్మశ్రీ రామ కృష్ణ చార్యులు చైర్మన్ క్లోడ్ మీడియా న్యూస్ , విమెన్ ఎంట్రెప్రినేటర్  అసోసియేషన్ డైరెక్టర్ రాజేశ్వరి మరియు ఆంధ్ర ప్రదేశ్  ప్రెసిడెంట్ కవిత , విమెన్ ఎంట్రెప్రినేటర్  అసోసియేషన్ తెలంగాణ ప్రెసిడెంట్ ఉమా ,వి ఈవెంట్స్ కోఆర్డినేటర్ సంధ్య పాల్గొన్నారు 

Hyderabad, May 23: The poster launch of the Shining Star Awards Season 1 was held at Dil Sukh Nagar. Awards are being given to film, textile, modeling, beauty industry, fashion, sports and social activists, said Durga Prasad, founder of the Women Entrepreneurs Association.